Index Page
సుస్వాగతం [ WELCOME ]
ప్రతి జీవికి సంగీతం ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది అంటే సందేహం లేదు , మనం ఏదైనా పాటను వినేటప్పుడు నచ్చితే , ఆ పాటలో లీనమైన మనసు మన స్వరం తో శ్రుతి కలిపేస్తుంది . మంచి సాహిత్యం మరియు సంగీతం కలగలిపిన పాట వింటే ఎంత ఆనందంగా ఉంటుందో , మీలో కాస్త కల ఉంటె , ఆ పాట మీరు పాడుకుంటే ఎంతో మనో ఉల్లాసంగా ఉంటుంది.
ఈ పాటకైన జీవం, సాహిత్యం మరియు సంగీతం ( శృతి,లయ ) రెండు కలిసిమెలసి పయనించినపుడే! దానికి ఒక రూపు ఉంటుంది . మీరు పాట వినేటపుడు సరదాగా ఎప్పుడైనా పాడాలనుకున్నర ?..
అయితే అలంటి వారికోసమే తెలుగు సంగీతాభి మానులకు వినసొంపుగా సంగీతం సాహిత్యాన్ని అందించాలని మా చిన్ని ప్రయత్నాని ఆహ్వానిస్తారని ఆసిస్తూ సదా
మీ మిత్రుడు
lyrics.andhraglitz.in
Comments
Post a Comment